భారతదేశం, ఫిబ్రవరి 15 -- లావా సబ్ బ్రాండ్ అయిన "ప్రోవాచ్".. తన తొలి ఎక్స్-సిరీస్ స్మార్ట్‌వాచ్‌ని తాజాలా లాంచ్ చేసిది. దీని పేరు ప్రోవాచ్ ఎక్స్. ఇందులో ఇన్ -బిల్ట్ జీపీఎస్, బ్లూటూత్ కాలింగ్ సహా మర... Read More
భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రముఖ యూట్యూబర్ రణ్వీర అల్లాబాదియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన చట్టపరమైన చర్యలను ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఇండియాన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో చాలా ప్రాడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి యాంపియర్ నెక్సస్. ఈ ఈ-స్కూటర్ స్టైలిష్‌గా ఉంటుంది. పైగా లాంగ్... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ "జియోహాట్‌స్టార్"ని లాంచ్ చేసింది. ఫలితంగా.. రెండు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ జియోసినిమా- డిస్నీ + హాట్స్టార్లు విలీనమ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- దేశంలో బంగారం ధరలు రోజురోజుకు ఆల్-టైమ్ హై మార్క్‌ని తాకుతూనే ఉన్నాయి. శుక్రవారం సైతం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది..... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల సమస్య గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఇండియాతో అద్భుతమైన ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, మ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! కేటీఎం 390 డ్యూక్ బైక్ ధరను సంస్థ తగ్గించింది. ఇప్పటివరకు రూ. 3.13 లక్షల ఎక్స్‌షోరూం ధరతో సేల్ అయిన ఈ మోడల్, ఇప్పుడు రూ. 2.95 లక్షలకు తగ్గి... Read More
భారతదేశం, ఫిబ్రవరి 14 -- కేరళ థ్రిస్సూర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచసుకుంది. ఓ ఆలయ ఉత్సవాల్లో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి. కోయిలండి కురు... Read More
భారతదేశం, ఫిబ్రవరి 11 -- మహా కుంభమేళా 2025లో భాగంగా మరో కీలక ఘట్టానికి ప్రయాగ్‌రాజ్ నగరం సన్నద్ధమవుతోంది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో ఫిబ్రవరి 12న కోట్లాది మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ప్రయా... Read More